పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మృతి

పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మృతి

పశ్చిమబెంగాల్:  మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కన్ను మూశారు. గత కొద్దికాలంగా ఆయనకు వృద్దప్యా సమస్యలతో భాద్యపడుతున్నట్లు  ఆయన కుటుంబ సబ్యులు తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది .

Author

Was this helpful?

Thanks for your feedback!