నెల రోజులు గడువు ఇవ్వండి

నెల రోజులు గడువు ఇవ్వండి

నిర్మల్ జిల్లా (న్యూస్ వెలుగు ): రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు IFMIS పోర్టల్ లోని హెచ్ఆర్ మాడ్యూల్ లో ఆధార్ కార్డు నెంబర్ ను, మొబైల్ నెంబర్ ను  అప్డేట్ చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ తెలిపారు. ఈ వివరాలను అప్డేట్ చేసుకోనివారికి ఈనెల జీతం మంజూరు  కాదన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS