
ఘనంగా నన్నూరు శ్రీ మాతా మారెమ్మ ద్వాజస్థంభ ప్రతిష్ట మహోత్సవం
ఓర్వకల్లు,న్యూస్ వెలుగు; మండలపరిధిలోని నన్నూరు గ్రామంలో వెలిసిన శ్రీ మాతా మారెమ్మ దేవాలయ ద్వాజస్థంభ ప్రతిష్ట కార్యక్రమంగ్రామపెద్దలు మాతా మారెమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు గత మూడురోజులుగా అమ్మవారికి విశేష పూజలు హోమము నిర్వహించారు అధికసంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి తమ మొక్కులు తీర్చుకొన్నారు టీడీపీ బీసీ సెల్ నాయకులు తలారి విజేయుడు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నా ప్రసాద వితరణచేశారు ఈ కార్యక్రమంలోతహసీల్దార్ విద్యాసాగర్ ఎంపీడీఓ శ్రీనివాసులు టీడీపీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి క్రిష్ణరెడ్డి ప్రతాప్ రెడ్డి షాంశుద్దీన్ దాసరి శేఖర్ సుంకులమ్మ పూజారి జయ్యన్నగ్రామస్థులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar