బీడీ , సిగరెట్ ఉత్పత్తుల పైన జిఎస్టిని రద్దు చేయాలి; సిఐటియు
కడప, న్యూస్ వెలుగు; ఏపీ బీడీ అండ్ సిగరెట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కడప జిల్లా లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీడీ కార్మికుల స్థితిగతులపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి ఓబులు రాష్ట్ర కార్యదర్శి హాజరై మాట్లాడుతూ
ప్రధానంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీడీ చట్టం మరియు బీడీ కార్మిక సంక్షేమ చట్టం రద్దు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మీద ఉన్నటువంటి ఈ కార్మికులు పిఎఫ్ ఇఎస్ఐ నోచుకోవడం లేదు. ఈ పనిలో క్షయ రక్తహీనత కూర్చొని పనిచేయడం ద్వారా త్వరగా నడుము నొప్పులు కీళ్ల నొప్పులు పెద్ద ఎత్తున బాధపడుతున్నారు గతంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ బీడీ సంక్షేమ చట్టం కింద కార్మికులకు వైద్యం ఇళ్ల స్థలాలు పిల్లల స్కాలర్షిప్లు వృద్ధాప్య పెన్షన్లు గృహ నిర్మాణం మొదలగు సౌకర్యాలు అన్ని కార్మికులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా దేశవ్యాప్తంగా వేతన పాలసీ ఉండాలని కార్మిక సంక్షేమ చట్టాలు పునరుద్ధరించాలని నవంబర్ డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున బీడీ కార్మికుల్లో ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫంక్షన్ అనేది కోల్పోయిన సందర్భంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం బీడీ నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నది దాన్నుంచి కార్మికులకు బీడీ కార్మికులకు సంక్షేమ నిధి కింద కొంత మొత్తాన్ని కేటాయింపులు చేసి యధావిధిగా బీడీ కార్మికులకు సంక్షేమ నిధిని కొనసాగించాలని పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ఉద్యమిస్తారని కేంద్ర ప్రభుత్వానికి వచ్చారుగా చేస్తున్నారు
ఈ సమావేశం లో కడప జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామనురు శ్రీనివాసులు రెడ్డి ,బి మనోహర్, వెంకట సుబ్బయ్య,బి దస్తగిరి రెడ్డి, రామకృష్ణ రెడ్డి,అబ్దుల్ దేశాయి కర్నూల్ ,నెల్లూరు షబ్బీర్ ,అన్నమయ్య నుంచి రామాంజనేయులు ,అనంతపురం నుంచి జగన్ మోహనరెడ్డి , బీబీ
జమీలా రియుజు బీడి కార్మికులు పాల్గొన్నారు .