
దేశానికీ దిశా నిర్దేశం చేసిన మహనీయుడు ఆయన : వెంకటేశ్వర్లు
కర్నూల్ న్యూస్ వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశలు చూపిన మహానుభావుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కర్నూల్ పాత బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ తెలిపారు . యువత అంబేద్కర్ ఆశయ సాధనలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల శ్రీరాములు, మాదిగ ఆకెపోగు రాజారత్నం మాదిగ మరియు DVMC మెంబర్ గద్ద రాజశేఖర్ మాదిగ మరియు MRPS కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!