
ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
అనంతపురం, న్యూస్ వెలుగు : ఆంద్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025నూతన సంవత్సర క్యాలండర్ ను మంగళవారం డీఇఓ కార్యాలయంలో డిఇఓ కిష్టప్ప, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ లాజర్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కటిక జయరాం చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం డిఇఓ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ,ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడాలని అలాగే అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ బండారు శ్యామ్, సురేష్ నాయక్ రవి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!