పార్కు స్థలాల్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

పార్కు స్థలాల్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

 నగరపాలక సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్

కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో కమిషనర్ ఆదేశాల మేరకు పార్కు స్థలాలకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. మంగళవారం నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో యల్.పి. నెంబర్ 116/89 నందు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు సిటి ప్లానర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కు స్థలాలను ఎవరైనా అన్యాక్రాంతం చేయాలని చూస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!