
ఎస్సీ వర్గీకరణ తెచ్చింది మేమే..!
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలి అనేదే తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని ఆయన తెలిపారు . నాడు కమిటీ వేసి ఎస్సీ వర్గీకరణ తెచ్చామన్నారు. నేడు సుప్రీం కోర్టు దాన్ని ధృవీకరించింది పేర్కొన్నారు. ప్రతి కులానికి, ప్రతి వర్గానికీ న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం.
Was this helpful?
Thanks for your feedback!