
అదృష్టం వరించిన జాకుబ్ మెన్సిక్..!
మయామి ఓపెన్ టెన్నిస్: ఫ్లోరిడాలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఆరుసార్లు మయామి ఓపెన్ ఛాంపియన్ జొకోవిచ్‌ను 19 ఏళ్ల చెక్ ఆటగాడు జాకుబ్ మెన్సిక్ 7-6, 7-6 తేడాతో ఓడించాడు. 2022లో 18 ఏళ్ల వయసులో ట్రోఫీ సాధించిన కార్లోస్ అల్కరాజ్ తర్వాత జాకుబ్ మెన్సిక్ మయామి ఓపెన్ గెలిచిన రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
Was this helpful?
Thanks for your feedback!