నేడు జమ్మలమడుగు లో కడప ఎంపీ, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం

నేడు జమ్మలమడుగు లో కడప ఎంపీ, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ; కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 6 గంటలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.
కావున జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం,ముద్దనూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, కొండాపురం,పెద్దముడియం, మండల ప్రజలు,కార్యకర్తలు జడ్పీటీసీలు,ఎంపీటీసీలు, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వైసీపీ కార్యాలయాల వర్గాలు తెలిపాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!