సాయిబాబా ఆలయంలో కార్తీక శోభ..పోటెత్తిన భక్తులు

సాయిబాబా ఆలయంలో కార్తీక శోభ..పోటెత్తిన భక్తులు

న్యూస్ వెలుగు కర్నూలు: కర్నూలు పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసిన దక్షిణ శిరిడిగా పేరు పొందిన శ్రీ సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం సంతరించుకొని గురువారం భక్తులు ఆలయానికి పోటెత్తారు. సాయినాధుడు సన్నిధిలో భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అభిషేకాలు , కుంకుమార్చన 108 ప్రదక్షిణలు చేశారు. భక్తిశ్రద్ధలతో బాబాను మనసారా స్మరించుకొని దీప జ్యోతులను వెలిగించి వారి కర్మలను , పాపాలను ప్రక్షాలన చేసుకున్నారు. బాబా సన్నిధిలో గురువారం అన్నదాన కర్యక్రమం నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!