లక్ష్మణస్వామి సేవలు అభినందనీయం

లక్ష్మణస్వామి సేవలు అభినందనీయం

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సేవలు నిర్వహిస్తున్న సుంకర లక్ష్మణస్వామి సేవలు, వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ కొనియాడారు. లక్ష్మణస్వామి నీ మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీను, సాయి, చింటూ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!