
కర్ణాటక రాష్ట్రం (బ్యాడిగె) ఎమ్మెల్యే ను కలిసిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు
కర్నూలు: కర్ణాటక రాష్ట్రము హావేరి జిల్లా బ్యాడిగె ఎమ్మెల్యే కురువ శివన్నని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల ,శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపినవారు ,కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే .రంగస్వామి బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ ,మొలగవల్లి శశికళ ,కృష్ణ మోహన్ ,సి .బెళగల్ మండల కురువ సంఘము అధ్యక్షులు కురువ నాగరాజు తదితరులు కలిశారు .ఈ సందర్బంగా జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి జిల్లా లోని కురువ రైతుల సమస్యల గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ,ఎమ్మెల్యే స్పందించారు .అనంతరం కాగినేలే శ్రీ భక్త కనకదాస Matam శ్రీ మైలార్ లింగేశ్వర గుడి సందర్శించారు .
Was this helpful?
Thanks for your feedback!