జెనీవా చేరుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

జెనీవా చేరుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

జెనీవా : ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) 149వ అసెంబ్లీకి పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గత రాత్రి జెనీవా చేరుకున్నట్లు  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.  బిర్లా తన పర్యటన సందర్భంగా “శాంతియుత మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం సైన్స్, టెక్నాలజీ  అనే  అంశంపై అసెంబ్లీలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్  17 వరకు సభ కొనసాగనుందని  బిర్లా వెల్లడించారు.  అనంతరం జెనీవాలో భారతీయ ప్రవాసులతో సమావేశమవుతారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS