సిఐని కలిసిన మాల మహానాడు కడప జిల్లా ఉపాధ్యక్షులు బిర్రు చెన్నయ్య

 సిఐని కలిసిన మాల మహానాడు కడప జిల్లా ఉపాధ్యక్షులు బిర్రు చెన్నయ్య

జమ్మలమడుగు ,న్యూస్ వెలుగు ;జమ్మలమడుగు పట్టణంలో నూతనంగా వచ్చిన అర్బన్ సీఐ లింగప్ప  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని మాల మహానాడు కడప జిల్లా ఉపాధ్యక్షులు బిర్రు చెన్నయ్య తెలిపారు. సీఐ లింగప్ప  కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాలాజీ వెంకటస్వామి, అవిశ శ్రీనివాసులు, బాబు ఉన్నారు.  మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలో యువకులు మత్తు పానీయాలకు అలవాటు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అలాగే పట్టణంలోని వివిధ వార్డులలో శాంతిభద్రతలు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని సీఐ లింగప్ప  తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై సీఐ లింగప్ప గారు సానుకూలంగా స్పందించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!