నవంబర్ 2న మండల మీట్

నవంబర్ 2న మండల మీట్

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో నవంబర్ 2న స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్ బీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సోమవారం ఎంపిడిఓ విజయ లలిత పాత్రికేయులకు తెలిపారు.కావున ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, జడ్పీటిసిలు,ఎంపిటిసిలు, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!