
దేవాలయానికి విరాళం అందజేసిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
హొళగుంద, న్యూస్ వెలుగు; ఎమ్మెల్యే 50,000 విరాళం స్వగృహంలోకార్యాలయం నందు ఆలూరు నియోజకవర్గం హోలుగుందా మండలం పరిధిలోనేరణికి గ్రమంలోశ్రీ నేరణికి శ్రీలింగేశ్వర స్వామి పట్టద దేవర కార్యక్రమనికి ఆలూరు_నియోజకవర్గం_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి తన వంతుగా 50,000 వేల రూపాయలు విరాళం దేవాలయ పెద్దలకు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు బి యువర్ అభిమానులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!