
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్
పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ శాసనసభ సభ్యులు శ్రీ కే.ఈ. శ్యామ్ కుమార్ mla క్యాంప్ కార్యాలయంలో నందు ముఖ్యమంత్రి
సహాయనిధి కింద మంజూరైన చెక్కులను పంపిణి చేయడంమైనది . మేకల పెద్దలాలు పత్తికొండ టౌన్ 1,11,900.
సంగాల ఆనందమ్మ జొన్నగిరి తుగ్గలి మండలం 30,700 .
వడ్డే సుశీలమ్మ పెరవలి మద్దికేర మండలం 51000.
షేక్ అక్బర్ బాషా పత్తికొండ టౌన్ 37,700 .
అంగడి సుభాష్ చంద్రబోస్ రాంపల్లి తుగ్గలి మండలం 30200 .
కురువ పెద్ద రంగస్వామి పత్తికొండ టౌన్ 77900.
ఈ మాధవి కమ్మలపాడు 36,700.
మొత్తం 3,80,000 రూపాయిలు
పంపిణి చేయడంమైనది.
Was this helpful?
Thanks for your feedback!