నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

modiఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో  నీతి ఆయోగ్‌ 9వ పాలకమండలి సమావేశం జరుగుతోంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రూపొందించిన ‘వికసిత భారత్‌ 2047’అజెండాపై ఇందులో ప్రధానంగా చర్చించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు , ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సుమన్ బేరీ , సభ్యులు సమావేశానికి  హాజరయ్యారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!