సంగీత కళాకారుడు మృతి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో 1992 అయోధ్య కరసేవలో పాల్గొన్నా మహనీయుడు,హిందూ ధర్మం కోసం తన వంతుగా కృషిచేసి,సంగీత,నాటక,బయలు నాటకం ఇలా వివిధ రకాల కార్యక్రమాల్లో మార్గదర్శకుడి ఉత్సాహంగా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకున్న మండల కేంద్రానికి చెందిన మల్లికార్జున రాత్రి మృతి చెందాడు.దీంతో సోమవారం ఆయన మృత దేహానికి కళాకారులు,ప్రజలు పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Was this helpful?
0/400
Thanks for your feedback!