జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం : ప్రధాని

Delhi (ఢిల్లీ) : ఆగస్టు 7వ తేదీన ‘జాతీయ చేనేత దినోత్సవం’ జరుపుకుంటామని ప్రధాని తెలిపారు. చేనేత ఉత్పత్తులు ప్రజల మనసులు దోచుకుంటున్నాయన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఖాదీ పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!