కృష్ణ, న్యూస్ వెలుగు; కృష్ణ జిల్లా బందరు టౌన్ పరిధిలో సో
మవారం నాడు జరగనున్న మీలాద్ ఉన్ నబీ పండుగ, గణేష్ నిమర్జనాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంచార్జ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్‌విడి ప్రసాద్ అధ్వర్యంలో ముస్లిం మతపెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతియుత సమావేశం నిర్వహించారు.