
ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ : అమర్‌ప్రీత్ సింగ్
న్యూస్ వెలుగు అప్డేట్ : భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని భారత వైమానిక దళ సిబ్బంది ప్రధానాధికారి అమర్‌ప్రీత్ సింగ్ అన్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!