రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులకు పోలీసులు, కౌన్సిలింగ్

రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులకు పోలీసులు, కౌన్సిలింగ్

శ్రీ సత్యసాయి, న్యూస్ వెలుగు; జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం రౌడీ షీటర్లు, పాత కేసులో ఉన్న నిందితులకుకౌన్సిలింగ్ నిర్వహించారు. మీ ప్రవర్తనపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని ఏలాంటి గొడవలకు వెళ్లిన సమస్యలు సృష్టించిన ప్రేరేపించినా కారణమైనా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.సత్ప్రవర్తనతో నడుచుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!