
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
న్యూస్ వెలుగు అప్డేట్ : దేశ స్వావలంబనకు కీలక పాత్ర పోషిస్తున్న బొగ్గు గనుల శాఖని పటిష్టం చేయటంలో ఆశాఖ మంత్రి కిషన్ రెడ్డి ముందున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఆయన క్షేత్ర స్థాయినుంచి ఎదిగిన నాయకుడని పేర్కొన్నారు.
కిషన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి ఆయనకు X వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!