
ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
హర్యాణ : అక్టోబర్ 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఫరీదాబాద్ సమీపంలోని పల్వాల్ జిల్లాలోని గడ్‌పురి టోల్ ప్లాజాలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు.

Was this helpful?
Thanks for your feedback!