హర్ ఘర్ తీరంగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిదులు
కర్నూలు : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ రంజీత్ బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మేయర్ బీవై. రామయ్య ఈ ర్యాలీని ప్రారంభించారు. జాతీయ ఐక్యతకు స్వాతంత్ర్య వేడుకలను దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .
Was this helpful?
Thanks for your feedback!