కార్యకర్తలకు కీలక సూచనలు చేసిన రంగనాయుడు

కార్యకర్తలకు కీలక సూచనలు చేసిన రంగనాయుడు

నంద్యాల న్యూస్ వెలుగు:  బనగానపల్లె నియోజకవర్గంలో  సిపిఐ ముఖ్య కార్యాకర్తలు సమావేశం నిర్వహించినట్లు సీపీఐ జిల్లా నాయకులూ రంగనాయుడు తెలిపారు. జిల్లాలో చేయవల్సిన పనులు , కార్యక్రమాలు వంటి వాటిపై విస్తృతస్థాయిలో చర్చించినట్లు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమం  సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశం నికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సుంకయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, పజానాట్యమండలి జిల్లా కార్యదర్శి. శివయ్య,  ఏఐటీయూసీ  జిల్లా నాయకులు బాలకృష్ణ, అవుకు నాయకులు నాగ ఆంజనేయులు, కొలిమిగుండ్ల మండలం పుల్లయ్య, సంజామల మండలం బాషా తదితరులు పాలొగొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!