ప్రగతి పథంలో రాష్ట్రంలోని పల్లెలు

ప్రగతి పథంలో రాష్ట్రంలోని పల్లెలు

కొత్త చెరువు, న్యూస్ వెలుగు; మండల కేంద్రంలో “పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమి పూజలు చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కర్త మరియు జన సేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన పత్తి చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగనుందని, రాష్ట్ర వ్యాప్తంగా 4500 కోట్లతో 30,000 పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!