
అంతరిక్ష ప్రయాణం వాయిదా : ఇస్రో
న్యూస్ వెలుగు అప్డేట్ :
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా.. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో సహా నలుగురి అంతరిక్ష ప్రయాణం ఈనెల 19వ తేదికి వాయిదా పడినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.
Author
Was this helpful?
Thanks for your feedback!