పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు; మంత్రి లోకేష్
విశాఖపట్నం, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!