కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోండి :AISF

కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోండి :AISF

న్యూస్ వెలుగు నంద్యాల:

ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతూ ఆర్థిక దోపికి పాల్పడే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని, బేతంచర్ల పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ తో పాటుగా శ్రీవాణి విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని AISF జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా విద్యాధికారి (DEO) జనార్దన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శశిధర్ రెడ్డి, చందు, ధనుష్, అస్లాం లు ఉన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!