మంత్రికి కృతఙ్ఞతలు తెలిపిన టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు

మంత్రికి కృతఙ్ఞతలు తెలిపిన టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు

నంద్యాల న్యూస్ వెలుగు :నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) గా నంద్యాల నియోజకవర్గ మిట్నాల గ్రామానికి చెందిన నంద్యాల జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షులు అడ్వకేట్ శీలం నాగ రాజేశ్వర్ రెడ్డిని నియమించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి , టిడిపి రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కి టిడిపి నంద్యాల లీగల్ సెల్ సభ్యులు వారి కార్యాలయం (రాజ్ టాకీస్) నందు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింద తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ పీడీహెచ్ బాబు , చాబోలు ఇలియాస్ , అస్ముద్దీన్ మరియు నంద్యాల జిల్లా టిడిపి లీగల్ సెల్ సభ్యులు ప్రసాద్ రెడ్డి , నంద్యాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గొల్ల జయకృష్ణ , ప్రతాప్ రెడ్డి , అడ్డగాల్ల వెంకటేశ్వర్లు , భూమా వెంకట్ రెడ్డి , వెంకటేశ్వరరావు , రఘు ప్రకాష్ , ఎస్సై ఖలీల్ , సాయిరాం , తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS