ఐదు రోజులు విదేశీ పర్యటన చేయనున్న రక్షణ శాఖ మంత్రి

ఐదు రోజులు విదేశీ పర్యటన చేయనున్న రక్షణ శాఖ మంత్రి

డిల్లీ : భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ బుధవారం  నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నట్లు ఆయా శాఖ అధికారులు అధికారికంగా తెలిపారు.  అమెరికా ర‌క్ష‌ణ శాఖ మంత్రితో ఆయ‌న భేటీ అవుతారని అన్నతరం ఈ బేటీలో దేశ రక్షణ వంటి అనేక అంశాలను ఆయన చర్చించానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!