డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 వాహనాలను  స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 వాహనాలను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు

న్యూస్ వెలుగు, కర్నూలు; ఎస్పీ జి బిందు మాధవ్ ఐపిఎస్ ఉత్తర్వుల మేరకు
కర్నూలు ట్రాఫిక్ సీఐ S. మన్సరుద్దీన్ ఆధ్వర్యంలో మద్యం మత్తులో వాహనములు నడిపి ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికై ముందు జాగ్రత్త చర్యగా “ Ulchala junction ” నందు Sameer Basha SI, D.A.Hussain, RSI ట్రాఫిక్ సిబ్బంది, డ్రంకన్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇందులో 1). Two wheelers-11, 2).Auto – 01 Total = 12
డ్రంకన్ డ్రైవ్ చేసిన వాహనదారులను స్వాధీనంలోకి తీసుకొని వీరందరికీ కోర్టులో హాజరు పరుస్తామని కర్నూలు ట్రాఫిక్ సీఐ S. మన్సరుద్దీన్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!