
జాతిపిత మహాత్మ గాంధీకి నివాళి
కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా కురువ సంఘము ఆద్వర్యం లో బుధవారం నగరం లోని జిల్లా ప్రజా పరిషత్ పక్కన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కురువ సంఘము ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ ,,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ ,నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు ,జిల్లా కురువ సంఘము మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీల,పుల్లన్న ,వెంకటేశ్వర్లు ,కే .వెంకటరాముడు పూల మాలవేసి నివాళులు అర్పించారు .ఈ సందర్బంగా కురువ సంఘము జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ గాంధీ సిద్ధాంతం అనుసరించాలని,కోరారు . ,
Was this helpful?
Thanks for your feedback!