వెల్దుర్తి , న్యూస్ వెలుగు ; ఎమ్మార్వో కార్యాలయం దగ్గర మంగళవారం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. సంధ్యారాణి.సుజాత. మధుతేజశ్రీ.రేవతి.మేరీగోల్డ్.రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. చిన్న వ్యాపారస్తుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు కే రామాంజనేయులు వెల్దుర్తి ZPTC సుంకన్న దీక్ష చేస్తున్న కార్యకర్తలకు సంఘీభావం తెలపడం అయినది.సుంకన్న మాట్లాడుతూ వీరికి అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ వీరి సేవలు వెలకట్టలేనివి శ్రమకు తగిన వేతనం ఇవ్వలేదు కనీసం సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర

కారంగా 26 వేల రూపాయలన్నా ఇవ్వాలి ప్రభుత్వం ఉద్యోగుల గుర్తించాలని రిటైర్డ్ అయినాక వీరు శ్రమను గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడమైనది. చాందిని మాట్లాడుతూ 23వ తేదీ మూడు సంఘాల నాయకులు చర్చలకు పిలిపించి శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి గౌరవేతనాల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని యూనియన్ నాయకులకు తెలియదు చెప్పారు మీ సమస్యలు తగిన నిర్ణయం తీసుకుంటామని. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో మా పోరాటం ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వెల్దుర్తి క్రిష్ణగిరి మండలాల టీచర్స్ ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు మాధవస్వామి చిన్న వ్యాపారస్తుల సంఘం మండల కార్యదర్శి అనిల్ రామాంజనేయులు భాష పాల్గొన్నారు.
Thanks for your feedback!