
స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి
శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ వెలుగు : శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

