
తప్పుడు కేసులతో బయపెట్టలేరు :చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
న్యూస్ వెలుగు చంద్రగిరి :
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రగిరి వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు . అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మెన్లకు, పీఏలకు నోటీసులు ఇచ్చారన్నారు. గత పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో ఉన్న గన్ మెన్ ను వేధించి తప్పుడు సమాచారాన్ని తీసుకున్నారన్నారు . ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా కూటమి ప్రభుత్వానికి బయపడబోమన్నారు.
Was this helpful?
Thanks for your feedback!