
ఇచ్చింది గోరంత చెప్పేది కొండంత : వైసీపీ నేత అనిల్
న్యూస్ వెలుగు నంద్యాల : టిడిపి నాయకులు తల్లికి వందనం పథకాన్ని ఇచ్చామని చంకలు కొట్టుకుంటున్న నేతల ఎలా ఇచ్చారో ప్రజలకు చెప్పాలని వైస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు . ఇచ్చినటువంటి పథ
ఇచ్చిన హామీలకు ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింద, ఇంకొ రెండు సంవత్సరాలు ఇచ్చి ఎన్నికల కోడ్ వచ్చిందని తల్లికి వందనానికి ఎకనామం పెడతాడని ఆరోపించారు. ఎన్నికల్లో ప్ ప్రజలకు ఇచ్చిన హామిలి ప్రజలు మర్చిపోరని , ఇచ్చింది గోరంత గొప్పలు చెప్పేది కొండంత అని వారు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా చేయూత డబ్బులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కి చెందుతుందని వారు అన్నారు.