పిడుగు పాటుకు గురైన మహిళ మృతి

పిడుగు పాటుకు గురైన మహిళ మృతి

హొళగుంద, న్యూస్ వెలుగు; పిడుగు పడి చికిత్స పొందుతూ మృతి హోలగుంద మండల పరిధిలో గజ్జహల్లి గ్రామంలో తేదీ 14.11.2024 న కురువ అనసూయ భర్త కుబేర స్వామి అను ఆమె మిరప పొలంలో కలుపు తీయుటకు వెళ్లి మధ్యాహ్నం 1.00 గంట సమయంలో పొలంలో ఆమె మీద పిడుగు పడి చికిత్స నిమిత్తం కర్నూలు ఓమ్ని హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం  చనిపోయినదని ఆమె భర్త కుబేర స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం SI బాల నరసింహులు కేసు నమోదు చేసి విచారణ చేయడమైనది.

Author

Was this helpful?

Thanks for your feedback!