
కందుల మిషన్ లో పడి మహిళ దుర్మరణం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని రామలింగయ్య పల్లెలో శుక్రవారం ఆ గ్రామానికి చెందిన కోటకుంటి మాధవయ్య భార్య అనంతమ్మ కందుల మిషన్లో కంది కట్టి వేస్తుండగా ఆమె చీర కొంగు మిషన్ లో పడగా మిషన్ ఆ కొంగును మిషన్లోకి లాక్కోవడంతో దాంతోపాటు అనంతమ్మ కందికట్ట మిషన్లో పడి దుర్మరణం చెందడం జరిగింది. అనంతమ్మ ను పోస్టుమార్టంకు తరలించినట్లు గ్రామ ప్రజలు తెలియ
Was this helpful?
Thanks for your feedback!