
అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
అమరావతి న్యూస్ వెలుగు: అమరావతి సచివాలయంలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై, మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమీక్ష లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్ఈ, ఈఈలు, డిఈఈలు మరియు ఎజెన్సీల ప్రతినిధులు హాజరయినట్లు పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!