
గిరిమల్లేష్ గౌడ్ ని సన్మానించిన అభిమానులు
ఆలూరు :మండల పరిధిలోని హుళేబీడు గ్రామంలో టీడీపి నాయకులు చాకలి మల్లికార్జున నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆదివారం తెలుగుదేశం పార్టీ యువనేత గిరిమల్లేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అనంతరం గిరిమల్లెష్ గౌడను శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో హుళేబీడు గ్రామ టీడీపి నాయకులతో పాటు ఆలూరు మండల,ఆలూరు తాలూకా కూటమి నాయకులు పాల్గొన్నట్లు టిడిపి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు,నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

