
అభినందించిన సీఎం
అమరావతి న్యూస్ వెలుగు : అమరావతి న్యూస్ వెలుగు : ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ సహా ఇతర సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సోమవారం కలిశారు. కొత్తగా ఎన్నికైన సచివాలయ సంఘం కార్యవర్గాన్ని సీఎం అభినందించారు.

Author
Was this helpful?
Thanks for your feedback!

