
అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్..!
ఏపీ అసెంబ్లీ న్యూస్ వెలుగు : శాసన సభ ప్రాంగణంలో మంగళవారం అరకు కాఫీ స్టాల్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో శాసన సభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!