మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

నంద్యాల (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర మైనార్టీ,న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పరిశీలించారు. నంద్యాలలో ఐదుచోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా లో జరిగిన నష్టం పై సర్వే నిర్వహించిన అనంతరం ప్రభుత్వనికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS