అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్

హర్యానా:  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుందుకున్న నేపద్యంలో  కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు కర్నాల్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. గాంధీ కర్నాల్‌లోని అసంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రోజు తర్వాత, శ్రీ గాంధీ హిసార్ జిల్లా బర్వాలాలో మరో బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది.  అక్టోబరు 5న హర్యానా అసెంబ్లీకి పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS