ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగాలి : డిప్యూటీ సీఎం
ఏపీ శాసనసభ న్యూస్ వెలుగు :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, నాయకత్వ పటిమతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.శాసనసభలో 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై మాట్లాడుతూ..తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు నాయడు ముఖ్య కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి సహకరించేందుకు అందరూ పనిచేయాలని ఆయన అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!