ఆత్మకూరు పోలీసుల సాహసం..!  కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

ఆత్మకూరు పోలీసుల సాహసం..! కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

నంద్యాల జిల్లా :   ప్రమాదవ శాత్తు కాలుజారి బావిలో పడిపోయిన  ఘటన  నంద్యాల జిల్లా  ముష్టపల్లి గ్రామానికి చెందిన ఖాదరమ్మ అనే వృద్దురాలు బహిర్ భూమికి వెళ్తున్న సమయంలో కాలుజారీ బావిలో పడిపోవడంతో పెద్ద ఎత్తున కేకలు వేసింది ..  అటుగా వెళుతున్న పోలీసులు కేకలు వినడతో  బావిలో పడిన వృద్ధురాలని ప్రాణాలతో కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో  కానిస్టేబుల్ మౌలాలి, హోంగార్డు చక్రపాణి కి  అక్కడ ఉన్న స్థానికులు వారికీ కృతఙ్ఞతలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS